వీధిలో కుర్రాళ్ల కంటికి కునుకేది కృష్ణా!

0
18

బాలీవుడ్ వెటరన్ హీరో జాకీష్రాఫ్ కుమార్తె.. స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ ఇస్పీడ్ గురించి తెలిసిందే. ఇటీవలే బోయ్ ఫ్రెండ్ ఎబాన్ హయామ్స్ కి బ్రేకప్ చెప్పేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం సింగిల్ స్టాటస్ ని కలిగి ఉంది.

కృష్ణ ష్రాఫ్ వెస్ట్రన్ యాటిట్యూడ్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ భామకు ఒళ్లంతా పచ్చబొట్లే. టాటూ ప్రియురాలు అన్న సంగతి తన సోషల్ మీడియా ఫోటోలు వీడియోలు వెల్లడిస్తాయి. ఇక ఈ బ్యూటీ బికీనీ షోలు అథ్లెటిక్ ఫీట్స్ గురించి తెలిసిందే. తాజాగా కృష్ణ బికినీలో సైక్లింగ్ కి వెళ్లినప్పటి ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో అగ్గి రాజేస్తున్నాయి.

కృష్ణ ఇటీవలే మెరూన్-బ్లాక్ బికినీలో అందమైన పచ్చబొట్ల ఎలివేషన్ ఉన్న ఓ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ ఫోటోలకు టైగర్ ష్రాఫ్  గర్ల్ ఫ్రెండ్ దిషా పటాని.. సోదరి కుష్బూ పటాని .. సూపర్ హాట్ అన్న వ్యాఖ్యను జోడించి ఫైర్ ఎమోజీలను షేర్ చేశారు.

కొన్ని వారాల క్రితం స్నానం చేస్తున్న వేరొక ఫోటోని కృష్ణ షేర్ చేయగా అది వైరల్ గా మారింది. రెడ్ అండ్ బ్లాక్ బికినీలో కృష్ణ హాట్ గా కనిపించింది. అయితే కృష్ణ ఇంత చేసినా కానీ తాను సినీరంగంలోకి రాదు. తన సోదరుడిలా కృష్ణకు వినోద ప్రపంచంలోకి ప్రవేశించే ఆలోచన లేదని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here