మళ్లీ రెచ్చిపోయిన నితిన్ హీరోయిన్.. ఈరేంజ్ అందాలు మునుపెన్నడూ చూసుండరు!

0
10

రైమా సేన్ అంటే ఎవరో గుర్తు పట్టడం కష్టమే కానీ నితిన్ తో ఆమె చేసిన సినిమా గురించి చెబ్తే గుర్తు పడతారు. టాలీవుడ్‌లో ఒకే ఒక్క సినిమా చేసిన ఈ భామ మళ్ళీ తెలుగులో మరో సినిమా చేయ లేదు. తెలుగులో ధైర్యం మూవీలో నితిన్ సరసన హీరోయిన్‌గా నటించిన ఈ భామ తాజాగా రచ్చ రేపే ఫోటో షూట్స్ చేస్తోంది.

ఫోటో షూట్స్ ఆపడం లేదు

నిజానికి ఈ భామ మీద మీద ఆసక్తి లేదో, లేక మన దర్శక నిర్మాతలు ఆమె ఆసక్తి చూపలేదో తెలియదు కానీ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో అసలు అవకాశమే రాలేదు. అయితే బాలీవుడ్ సినిమాల్లో అడపాదడపా కనిపించి ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్న ఆమె రచ్చ రేపే ఫోటో షూట్స్ మాత్రం ఆపడం లేదు.

భారీ ఫాలోయింగ్

నిజానికి నితిన్‌ హీరోయిన్‌ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రైమా సేన్ కి తెలుగు బాష అస్సలు కలిసి రాలేదు. ఆ సినిమా తరువాత ఇక్కడ అవకాశాలు దక్కకపోవడంతో తర్వాత హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించి అందాలను ఆరబోసింది. వెండితెర మీద మెప్పించలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటోంది.

వెబ్ సిరీస్ లతో రచ్చ

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ భామ సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉండడంతో వెబ్ సిరీస్ లు మాత్రం గట్టిగా చేస్తోంది. హలో, పర్చాయి, లవ్ బైట్స్,ఈట్ స్లీప్ రిపీట్, ది లాస్ట్ హవర్, బ్లాక్ విడోస్, ఫర్బిడెన్ లవ్, మెహమాన్ లాంటి సిరీస్ లలో ఆమె చేస్తోంది.

హాట్ ఫొటోస్

ఇక చివరిగా ఆమె ద్వితీయోపురుష్ అనే బెంగాలీ సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత సినిమాల విషయంలో సైలెంట్ గానే ఉన్న ఈ ముదురు భామ వీలు చిక్కినప్పుడల్లా తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళలో హీట్ పెంచుతోంది.

టాప్‌ బటన్లు విప్పేసి

తాజాగా రైమా సేన్‌ తాజాగా టాప్‌ బటన్లు విప్పేసి మరీ అందాలతో కేక పుట్టిస్తోంది. ఈ భామ టాప్ బటన్లు తీసేసి మరీ అందాలను చూపించడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది,


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here