బక్కచిక్కి చీరలో అందాల వింధు

0
31

ఈ మద్య కాలంలో ఫేడ్ ఔట్ హీరోయిన్స్ కూడా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. పెద్ద ఎత్తున అందాల వింధు చేస్తూ అందరి దృష్టిని సోషల్ మీడియాలో ఆకర్షిస్తున్నారు. హీరోయిన్ గా ఛాన్స్ లు లేకున్నా కూడా ముద్దుగుమ్మలు కొందరు నెట్టింట సందడితో మళ్లీ పాపులర్ అయ్యి సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో శ్వేత బసు ప్రసాద్ కూడా చేరింది. కొత్త బంగారు లోకం వంటి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాలో నటించి మెప్పించి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన శ్వేత బసు కొద్ది కాలానికే ఫేడ్ ఔట్ అయ్యింది.

జీవితం మరియు కెరీర్ లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఈ అమ్మడు ఆ మద్య మరీ లావు అయ్యింది. ముద్దుగుమ్మ కాస్త బొద్దు గుమ్మగా మారడంతో కనీసం ఐటెం సాంగ్స్ లో నటించే అవకాశం కూడా దక్కించుకోలేక పోయింది. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు మరియు ఇతర కారణాల వల్ల మళ్లీ బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి చివరకు అనుకున్నట్లుగానే బరువు తగ్గేసింది. బరువు తగ్గిన ముద్దుగుమ్మ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

మోడ్రస్ డ్రస్ లో క్లీవేజ్.. నడుము.. థైస్ బ్యూటీని ఎక్స్ పోజ్ చేస్తున్న ఈ అమ్మడు చీర కట్టులో అంతకు మించి అన్నట్లుగా క్లీవేజ్ షో తో రెచ్చి పోయింది. చీర జార్చి మరీ అందాలను ప్రదర్శిస్తుంది. ఇక బక్కచిక్కిన శ్వేత బసు ప్రసాద్ పై నెట్టింట మిశ్రమ స్పందన వస్తోంది. మునుపటి ఆకర్షణ ఆమె మొహం లో లేదంటూ కొందరు.. అప్పుడే బాగుండేదంటూ మరి కొందరు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కొత్త బంగారు లోకం అమ్మాయి మళ్లీ కొత్తగా కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఆమె ఆఫర్లు దక్కించుకుందామా అంటూ ఎదురు చూస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here