ఫ్యామిలీ ఫ్యామిలీ కన్ఫ్యూజ్ చేస్తున్నారే

0
17

దిశా పటానీతో టైగర్ ష్రాఫ్ సంబంధం ఎలాంటిది? ఈ ప్రశ్నకు ఠకీమని సమాధానం చెప్పడం కష్టం. స్నేహితులా అంటే అవునని అనలేం. లేదూ ప్రేమికులా అంటే కాదని అనలేం! ఏదీ ఔను కాదు అనలేని పరిస్థితి. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ని రెట్టింపు చేస్తూ ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకటే కన్ఫ్యూజ్ చేసే ప్రకటనలు చేస్తున్నారు.

దిశాపటానీ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే కానీ మేమిద్దం కలిసి మాల్దీవులకి డేట్ ట్రిప్ కి వెళతాం…! ఇది టైగర్ ష్రాఫ్ కామెంట్…! దిశాపటానీ- టైగర్ ఇద్దరూ మంచి స్నేహితులు మాత్రమే కానీ దిశాపటానీ వంటి మంచి కోడలు నాకు కావాలి..! ఇది జాకీ ష్రాఫ్ అంటున్న మాట..!

ఇలా అయితే ఏది నమ్మాలో తెలియని అయోమంలో బాలీవుడ్ ఫోక్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కనీసం అభిమానులకు అయినా ఆ ఇద్దరూ సరైన క్లారిటీ ఇస్తే బావుంటుందేమో!  దిశా నటించిన రాధే ఇటీవలే రిలీజై క్రిటిక్స్ విమర్శల్ని ఎదుర్కొంది. టైగర్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నా అవి రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here