పొట్టి గౌనులో మళ్లీ రెచ్చి పోయింది

0
19

టాలీవుడ్ లో ఎక్కువ ఇతర  రాష్ట్రాలకు చెందిన హీరోయిన్స్ మాత్రమే ఉన్నారు. తెలుగు అమ్మాయిలు ఉన్నా కూడా వారికి అవకశాలు తక్కువ. వారు అందాల ప్రదర్శణ చేయరని.. అందంగా కనిపించరనే ఉద్దేశ్యంతో ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా వేరే భాష ముద్దుగుమ్మలను తీసుకు వస్తున్నారు. కాని ఒక్కరు ఇద్దరు తెలుగు ముద్దుగుమ్మలను చూసిన సమయంలో పక్క రాష్ట్రాల ముద్దుగుమ్మల కంటే మన వాళ్లే బెటర్ కదా అన్న ఫీలింగ్ కలుగుతోంది. అందులో ఈషా రెబ్బ ఒకరు. ఈమె తెలుగు ముద్దుగుమ్మ అయినా కూడా అందాల ఆరబోత విషయంలో ఎప్పటికప్పుడు ముంబయి ముద్దుగుమ్మలను క్రాస్ చేస్తుంది.

ఈషా రెబ్బ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటో షూట్ లను షేర్ చేస్తుంది. కాని ఈసారి మాత్రం ఈ అమ్మడు హాట్ ఫొటోలను మరింత ఆకర్షణీయంగా ఉన్నవాటిని షేర్ చేసింది. గతంలోనే పొట్టి గౌన్ లో కనిపించిన ఈషా రెబ్బా మరోసారి రెడ్ హాట్ పొట్టి గౌన్ లో కనిపించింది. ఈ పొట్టి గౌనులో ఈ అమ్మడిని చూస్తుంటే ముంబయి ముద్దుగుమ్మలను మించిన అందం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

క్లీ వేజ్ తో పాటు థైస్ బ్యూటీని ఎక్స్ పోజ్ చేస్తూ అందంగా కనిపిస్తున్న ఈషా రెబ్బకు ఆఫర్ల విషయంలో నిరాశ తప్పడం లేదు. తెలుగు లో ఈమె ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాబట్టుకోలేక పోతుంది. ఒకటి రెండు సినిమాలు వెబ్ సిరీస్ లో ఈషా ప్రస్తుతానికి కెరీర్ లో అలా అలా ముందుకు సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here