కింగ్ బ్యూటీ రెబలిజం

0
28

టాప్ మోడల్ కం నటి అక్షర గౌడ సోషల్ మీడియా ట్రీట్ గురించి తెలిసిందే. ఈ భామ నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది.

తాజాగా అక్షర మరో హాట్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయగా అది యువతరంలో వైరల్ గా మారింది. బ్లాక్ టాప్ లో అక్షర అందాల జాతర హాట్ టాపిక్ గా మారింది. సింపుల్ గా అలా సోఫాపై మోచేతిని ఆన్చి తథేకంగా చూస్తున్న అక్షర పిక్చర్ పర్ఫెక్ట్ లుక్ అగ్గి రాజేస్తోంది.

కింగ్ నాగార్జున నటించిన `మన్మథుడు 2`తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చన ఈ బ్యూటీ.. ఎందుకనో ఫిలిం మేకర్స్ దృష్టిని అంతగా ఆకర్షించలేకపోతోంది. అయితే ఇన్ స్టాలో రెగ్యులర్ ఫోటో ట్రీట్ కి కొదవేమీ లేదు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అక్షర గౌడ నటిస్తున్న `శూర్పణఖ` తమిళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ అక్షరకు మరిన్ని అవకాశాల్ని తెస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here