బాక్సాఫీస్ వద్ద చిరంజీవి – బాలయ్య లకు పోటీ తప్పదా..?

0
13

మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ”ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘ఆచార్య’ చెప్పిన తేదీకి రాకపోవచ్చని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే కనుక జరిగితే మే 14వ తేదీని లాక్ చేసుకున్న విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ సినిమాకి లైన్ క్లియర్ అవుతుంది. ఇక ‘ఆచార్య’ ఆ డేట్ న రాకపోతే మే 28న ‘బీబీ3’ సినిమాతో పోటీ పడే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here